ప్రసన్నరాఘవశతకము
497
ఉ. | ఱాతిని నాతిఁ జేసి బలురాక్షసులందఱి సంహరించి వి | 49 |
ఉ. | సీతను జూచి రమ్మనుచుఁ జెప్పెను లక్ష్మణుతోడ రాముఁడున్ | 50 |
ఉ. | రాముని జూచి రమ్మనుచు రమ్యసఖీజన మంపె సీతయున్ | 51 |
ఉ. | చూచియు రాముఁ డమ్మగువ చోద్యముగాఁ దనపూర్వపుణ్యమం | 52 |