492
భక్తిరసశతకసంపుటము
| దమ్ములఁ గూడి రాఘవుఁడు ధారుణిలో జనియించి వారు క్రొ | 28 |
ఉ. | తప్పకయన్నమాట విని దాసులరీతిగ సేవఁ జేయుచున్ | 29 |
ఉ. | ఇక్కడ రామభద్రుఁ డొకయీశ్వరుఁడై జగమంత యేలఁగా | 30 |
ఉ. | విల్లును దెండి పొండి యన వేగమ తెచ్చిరి కోటిమందియున్ దల్లడమంద దేవతలు దానవరుద్రపయోధియంచు భీ | 31 |
ఉ. | కౌశికు ధర్మయాగమును గావఁగఁ దెచ్చెనటంచు రామునిన్ | |