ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చిత్తబోధశతకము
413
| య్యారె! నిరంతరార్చకులు నైనమహాత్ముల కేమి లోపమౌ | 43 |
చ. | కలిమి కుచేలుఁ జేర్చె వ్రజకాంతల కిచ్చెను భోగభాగ్యముల్ | 44 |
ఉ. | క్రేపులఁ బాపల న్గుహను గీష్పతి దాఁచ గణించి ప్వఁడే | 45 |
చ. | వ్రత మొనరించి సాత్రజితి వాసిగనిచ్చినభర్తృదాన ము | 46 |
చ. | విరివిగ రంగమందిరము వేంకటశైలము తోతశైల పు | |