ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చిత్తబోధశతకము
411
| బ్రాయమునందు సంతుగని ప్రాణముఁ బాసెడివేళఁ బుత్త్రు నా | 35 |
చ. | పరువడి కోసలాత్మజయుఁ బంక్తిరథుం డరయంగ దేవకీ | 36 |
ఉ. | పొందుగ ద్రోణుఁ డన్వసువిభుండును భార్య ధరాభిధానయున్ | 37 |
చ. | అలర సుమిత్ర రోహిణిసమాఖ్య వహించి జనించి కాంక్షచే | 38 |
చ. | నయమును బాసి పూతనయు నందునిమందిరమందు వెన్నునిన్ | |