ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మానసబోధశతకము
397
| కాలుఁడు పోరఁజొచ్చె గడకాలము దాఁకొనవచ్చెఁ గాన దో | 92 |
చ. | హరి భజియింతు నే నహరహంబు హరి న్నుతియింతు భక్తిచే | 93 |
చ. | బలిమిగ నూహలున్ిమీగుల ప్రౌఢి గలంగి చెలంగి జీవితా | 94 |
చ. | కరివరు నేలినాఁడు మునికాంతవిపద్దశ మాన్పినాఁడు దు | 95 |
ఉ. | తల్లికిఁ గల్గినట్టిదయ దాదికి గల్గునె యెన్ని చూడ నీ | |