ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మానసబోధశతకము
395
| వలనుగ వేఁడి తత్పదవి వజ్రి కొసంగినయాత్రివిక్రముం | 84 |
చ. | ఇరువదియొక్కకయ్యముల నిట్టులఁ గంటకులైన రాజులన్ | 85 |
చ. | రవికులమందుఁ బుట్టి బలురక్కసి తాటకఁ గొట్టి మౌనిరా | 86 |
చ. | అలవసుదేవరోహిణుల కద్భుతలీల జనించి మించి చే | 87 |
చ. | ఘనతరబోధలం ద్రిపురకాంతలనిష్ఠలు మాన్పి పార్వతీ | |