ఈ పుట అచ్చుదిద్దబడ్డది
382
భక్తిరసశతకసంపుటము
| నూనపదక్రమోద్యత మహెూజ్జ్వలవిక్రమకేళి కామసం | 29 |
చ. | సకలచరాచరావనవిచారుని దివ్యపదాబ్జసేవచేఁ | 30 |
చ. | గుఱుతుగ నేటియొడ్డు తెగి కూలెడువృక్షముభంగి దేహ మీ | 31 |
ఉ. | ఇచ్చె ధ్రువంబుగా ధ్రువున కెన్న మహోన్నతలోకపాలనం | 32 |
చ. | పరసతిఁ గోరి కీచకుఁడు ప్రాణముఁ బాసె పరాన్న ఖాదీయై | |