Jump to content

పుట:2015.370800.Shatakasanputamu.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

భక్తిరసశతకసంపుటము


జాతశరీరబాధ దిగజాఱుటకై దయఁ దాళవృంతముం
జేతి కొసంగుదివ్యగుణశీలను ద...

84


చ.

కొడుకును గోడ లొంటిపడి కొంకుచు సైగలు నారజంపుటా
గడములు వింతవింత నెఱగారవముల్ గిలిగింతలాడు మే
ల్సడిసడిసన్నలుం గుసగుసల్ జరిగించుట చూచి యాత్మలోఁ
బుడమి సమస్త మేలుగతిఁ బొంగెడుత...

85


చ.

తనయుఁడు పుత్త్రులం గనువిధంబు ఘటించుటకై రమేశు నీ
శుని సిరి మీనలోచనను జొక్కము మీఱ భజించు నెన్నఁ డే
మనుమని నెత్తి ముద్దిడుదు మక్కువతోడ నటంచుఁ గోడలిం
గని ముద మందుచో మిగులఁ గాంక్షిలుత...

86


చ.

కర మనురక్తి నందనులు గల్గుటకై తనముద్దుకోడలిం
గురుతరభక్తి దేవతలకుం బ్రణమిల్లఁగఁజేయు వేంకటే
శ్వరునకు మీఁదుగట్టుమని చాటును నోములు నోఁచ ద్రవ్య ము
త్కరముగ నిచ్చుచోఁ గరుణ గల్గినత. . .

87


చ.

అనయము కీర్తిహాని సుజనాదరణీయము గాదు సిగ్గుఁబా
టెనయఁగఁ జేయు లోకు లతిహీనతగా మతి నెంతు రెందు దు