ఈ పుట అచ్చుదిద్దబడ్డది
300
భక్తిరసశతకసంపుటము
| పల నలరారుచున్న యలభామినిఁ దల్లినిఁ బోల రెవ్వరున్. | 36 |
ఉ. | ఇంతులఁ జూచి మీసుతుల కేపస రుగ్గిడినారు మీరు గో | 37 |
ఉ. | భావ మెలర్ప మూలికల భావన చేసినయట్టిబంగరుం | 38 |
ఉ. | క్షీరము శర్మరాన్నమును జిక్కనిగట్టిపెరుంగు పాయసం | 39 |
చ. | చిఱుతను జంకఁ బెట్టుకొని చిత్రముఁ జూపుచు వెండిగిన్నెలో | |
.