ఈ పుటను అచ్చుదిద్దలేదు
బెరసి వెన్నెల గాయంగ బేరకమ్మ
పులినతలముల నాయాయికొలము లెఱింగి
తాల్చు శస్త్రాస్త్రములు జారదంపదులకు
నసమభాణుందు తిరునాళ్ళ నన్నినాళ్ళ 212
వ.అని యనంతరంబ యాముందటం జనుదెంచుచ్వితంతు
సమూహముం గని యాశీర్వదింపవలయు నని 213
వితంతువులు
సీ. చెలగి చెలగి పొత్తిచీరలు గట్టెడు
మాసకమ్మకు దీర్ఘమాయు రస్తు
సారెసారెకు దేవపదనంబులకు నేగు
చెడిపెకు సంకల్పసిద్ధి రస్తు
నిత్యంబు వ్యభిచరైష్ఠతో నుండెడు
విధవకు బుత్రాభివృద్ధి రస్తు
దశాఅముగా దులసిపేరులు ధరించినయట్టి
విశ్వస్త కారోగ్యవిభవ మస్తు
మిండముండకు సంవత్సమృద్ది రస్తు
పరచుతెంపికి నిత్యసౌభాగ్య మస్తు
వదరుబోడికి నీప్సితావాప్తి రస్తు 214
న. అని యట చనునప్పుడు 215