ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ. అట వోవంబోవ ముందట 1`72
గేదగిపూవు
సీ. పాంధసీమంతినీ ప్రాణమత్స్యములకు
గాలాము లగుకంటకములతోడ
గరుడపచ్చలచాయ బరిహసింపగ జాలు
దశ మైనబాహ్యపత్రములతోడ
జీర్ణకీకసకణశ్రేణి జిడ్డలు చేసి
యవియందోమినయట్టియన్నుతోడ
బదియాఱువన్నియబంగారు సరివచ్చు
సంపర్తికాపలశములతోడ
శివునిచిచ్చఱకంట వెచ్చినయనంగు
బూది కెనయైనకమ్మబుప్పొళ్ళతోడ
దావి ఘన మైనకమ్మగేదంగిపూవు
భూసురున కిచ్చె ద్గ నొక్కపుష్పలావి 172
వ. ఇచ్చినం జూచి 173
ఉ.క్రొన్నెలరేఖతోడ గెడ
గూడి సుఖింపగ భాగ్య మబ్బమిన్
భిన్నత నొందు గాఇ నవ
కేతకి శూలి వివేకహీనుడై