Jump to content

పుట:హరివంశము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ii

గూడ నిట్లే వరుసగాఁ బ్రకటింప వలయు నని మా సంకల్పము. ఆంధ్రమహాజనులు మా యీ యుద్యమమునకుఁ జేయూఁత యొసఁగుదు రని యాశించుచున్నాము.

దీని నిట్లు త్వరగా వెలుఁగులోనికిఁ దెచ్చుటకు ప్రత్యేకశ్రద్ధ వహించి కృషి చేసిన కీ. శే. శ్రీ కాళహస్తి చంద్రమౌళీశ్వరశాస్త్రిగారి యమూల్య సేవ నెంతకొనియాడినను తీరదు.

చెన్నపురి.

1 - 7 - 67.

ఇట్లు

ప్రకాశకులు.