సప్తమాశ్వాసము
305
| డ నవధరించియు విడుమా | 58 |
వ. | అప్పు డొక్కదండనె పోట్లాడంబూని యేకాంగవీరుండు. | 59 |
సీ. | పుల్లతి వెట్టిన భూమికిఁ గొసరిన | |
ఆ. | దాఱుమాఱులైనఁ దలవంచి పొడిచిన | 60 |
వ. | అను నంతకమున్న వానిపంతంబుల కొలందిం బుల్లతిమున్నగా నన్నియుం గొని యున్న కలహకంటకుండు. | 61 |
సీ. | మతిఁ గాకదృష్టి నేమఱక రక్షించుచు | |