పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxi

పండ్రెండవ బొమ్మ కథ - మూలమందలి కథయే.

పదమూడవ బొమ్మ కథ - మూలమందలి కథయే.

పదునాల్గవ బొమ్మ కథ - మూలకథతోబాటు రాజశేఖరుని కథ చేర్చబడినది.

పదునైదవ బొమ్మ కథ- మూలకథయే.

పదునాఱవ బొమ్మ కథ- మూలకథతోబాటు కలహకంటక ఏకాంగ వీరుల ద్వంద్వయుద్ధ కథ చెప్పబడినది.

పదునేడవ బొమ్మ కథ- మూలమందలి కథయే.

పదునెనిమిదవ బొమ్మ కథ- మూలకథయే.

పందొమ్మిదవ బొమ్మ కథ- మూలకథయే.

ఇరువదవ బొమ్మ కథ- మూలకథయే.

ఇరువదియొకటవ బొమ్మ కథ. మూలకథయే.

ఇరువదిరెండవ బొమ్మ కథ. మూలకథయే.

ఇరువదిమూడవ బొమ్మ కథ- మూలకథయే.

ఇరువదినాలుగవ బొమ్మ కథ- మూలకథయే.

ఇరువదిఅయిదవ బొమ్మ కథ- మూలకథయే.

ఇరువదిఆఱవ బొమ్మ కథ- మూలకథయే.

ఇరువదియేడవ బొమ్మ కథ- మూలకథతో బాటు మతిమంతుని కథ చేర్చబడినది.

ఇరువదియెనిమిదవ బొమ్మ కథ- మూలకథయే.

ఇరువదితొమ్మిదవ బొమ్మ కథ- మూలకథయే.

ముప్పదియవ బొమ్మ కథ- మూలకథయే.

ముప్పదియొకటవ బొమ్మ కథ- మూలకథలో బేతాళుడు చెప్పిన కథను వదలి క్రొత్తగా వజ్రముకుటుని కథ చెప్పబడినది.

ముప్పది రెండవ బొమ్మ కథ - మూలకథతో కావ్యసమాప్తి చేయబడినది.