పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

46 ఆ 0 ధ్ర క వి త ర 0 గి జీ ౧౧కాం పాంతమున మరణించియుండునని శీలక్మణరావుపంతులు 7గారును ౧౧ 2ం పొంతముననే లింగైక్యము ST 0ది యుండునని మఱి కొందఱును వాసియున్నారు, కాని యిూతఁడు હું శ, ౧౧లాం వఱ కును జీవించియుండునని నాయభిపాయము, ఆప్పటి కీతనికి 20 సంవ త్సరముల వయసుండునని చరిత్రికారులందఱు నంగీకరించుచున్నారు, వెలనాఁటి చోడులలో మొదటి యాతఁడు కీ. శ. ౧౧౧x పెయిదలు ౧౧ BL వఱకును రెండవ యాతిఁడు ౧ n_3 నుండి ౧౧లాం దనుక్షను రాజ్యము చేసియుండుటచే పండితారాధ్యులు వారమున S*డించినది "రెండవ వెలనా ( ట్రిచోడుని యా స్థానముననున్న బౌద్ధులనే యని నిశ్చయము గాఁ జెప్పవచ్పును, ఈతఁడు రచించిన శివతత్త్వసారమును శతకమనియెదరు. కాని సామాన్య శతకలకణము లిందు లేవు, శతకములయందు సామాన్యము -লষ্ট :ে బ్రతిపద్యమునను నంత్యయన నొక పదమో కొన్ని పదవులో నింగు మముగా వచ్చుచుండును, దాని నా శతకమునకు మకుటముందురు. ఈ శతకమున నట్టి నియమము లేదు, 'ఆజా' "శివా" ఇత్యాది సదవులలో శివుని సంబోధన ముండును. కొన్ని పద్యములలో నట్టి సంబోధనమును లేదు, అయినను దీనిని శతకమనియే పాల్కురికి సోమనారాధ్యుడు. "శతs oబు శివతత్త్వసాంబు దీప క్షభిక్షముహశీ నాటక ను నుదాహరణ" ఆని పండితారాధ్య చరితమున వాడియున్నాఁడు. అని కొందఱను చున్నారు. కాని “శతకంబు" అనుపదమును శివత_త్త్వసారము సెకు విశేషణముగాఁ జేయరాదనియు మల్లి కార్థన పండితారాధ్యులు శ్రీగిరి మల్లికార్జున శతకము నొక దానిని వ్రాసియున్నారనియు శీ నిడదవో లు వేంకటరావుగారు భారతిలోవాసియున్నారు. ఆదిసత్యమే ఆశతక | మిప్ప డెచ్చటను 7గానరాదు, |