పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

B-5] కు వూ ర గు ద డే వు దు 217 డైన రుదదేవుఁడు రావూయణ భాగమును రచియించి యుండుటచే సీతఁడు భాస్క_రుని శివ్యుఁడై యుండునని తలంచి చరితకారులట్టు వాసియుందురు. ఈ పితాపుత గురుశిష్యు సంబంధములూహావూత) జన్యములే గాని వా_స్త్రవము లనుట కాధారములు లేవు. ఈసంబంధ ములను దెలుపు వాక్యమొక్క-టియు గంథమున ਠੰ੪੩. గద్యయం దలి నిశ్శంక వీర ” శబ్దము విశేషణవునియు వది మూరయకు బిరుద వునియుఁ గొందఱు తలంచుచున్నారు. “నిశృంక వీర7 శబ్దకాల మొన నొక బిరుదముగాఁ బరిగణింపఁబడు చున్నవూట వాస్తవము. అట్టిబిరుదమును వహించిన వారును గొందఱున్నారు. కాని రూబిరు దము సాహిణి మూరయకుఁ గలదనుట కాధారములు గన్పడుట లేదు. నిశ్చయముగా నాతనికున్న సాహిణి శబ్దమును గాండాంతపద్యమున వాడియుండిdయు, గ ద్యలో నుపయోగింపలేదు. నిజముగాఁ గువూర గుదదేవుఁడు సాహిణివూరయకుఁ దనయుఁడే మై యుండినయెడల గద్యయందు సౌహిణిశబ్దము నేల యుపయోగింపకుండును ? *నిశృంక వీర సౌహిణి వూరయ కు వూర’’ అని తప్పక వేసికొని యుండును. సాహిశివూగయకుఁ గృతియిచ్చిన కుమారరుదు దేవుఁడు, తన తండ్రియే కృతిపతి యని తెలుపునట్టి యొక్క-వూటమైనను గద్యలోఁ గ్చా యాశ్వాసాంత పద్యములలోఁగాని మఱియెచ్చటనుగాని చెప్పి యుండక పోవుటను బట్టియు, కాచవూao"ూ పవూ 'రా!? ఆనిసాహి "నూర్య తల్లి పేరు నుదాహరించిన వాఁడు, తన తల్లిపే రయినఁ జెప్పక పోవుటను బట్టియు, సీతఁడు సాహీగా శివూరయ కువూరుcడని యెంచుల కవకాశము లేదు. "తానురచించిన యయోధ్యాకాండమును సాహిణి వూరయ Вос గృతియిచ్చుటచేఁ గుమూర కుద్ర దేవుఁడుకూడ నా"కాలము వాc డనుట నిస్సంశయమేకదా! ఇతఁడు సాహిణి వూరయ కుమూరుఁడే యైన యెడల, ప్రభుత్వాధికారము నందున్న సాహిణిమూరయకసc