పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

శ్రీనివాసవిలాససేవధి


శ్రీకాంత కెనగాఁగ చెలఁగుమత్కా[1]వ్య
కన్యకుఁగలశాబ్ధి కన్యకావిభుఁడు
ధన్యచరిత్రు డుదారశేఖరుఁడు
రతిరాజజనకుఁడౌ రమణీయమూర్తి
యతిలోకవైభవు డతిపుణ్యకీర్తి170
అఘహారి గుణహారి యహితసంహారి
అఘటనఘటనావిహారియౌ శారి
పతిగాఁగఁదగునంచు భావించి కాంచి
మతిలోన హర్షించి మరియు నూహించి

ప్రాకృత భాష


ఇందరక్ఖ యధే ఉపేంద ముయుం ద
చందచూళత్థుత జలజత్థజణయ

శౌరసేని


కమణియ్యకహ దెచ్చగవ్వసంతిఅర
యమిసహ దాణిం పియంకాహి ణాహ

మాగధి


శిళివహూవళ్ల హే శిదలో అశుళహె
శిఖివచ్ఛళుఇళంగె చిళతళపుళుశె 180

పైశాచి


గునపున్నకాలున్న కొత్థుహాహలన
అనహమతనలూప అరియ మంతాహి

చూళికోక్తి


సలచక్ఖ చకతీసె చనరక్ఖనపల
కులుతలకున పాహి కోవింతలాచ

  1. వ్రా ప్ర. "చలగు మతనికృతి"