పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము

249


శ్రీ కృష్ణయార్యలక్ష్మీగర్భవార్ధి
రాకాసుధానిధి రాజపూజితుఁడు
వివిధవిద్యాశాలి వేంకటార్యుండు
సవరించు శ్రీనివాసవిలాసమునను
హరువొంద నిది చతుర్థాశ్వాసమగుచు
ధరఁ బొల్చు నాచంద్రతారకంబుగను. 1769

చతుర్ధాశ్వాసము. సమాప్తము.



___________