ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రథమాశ్వాసము
25
| నిండాకవిరిసిన పుండరీకశ్రేణి | |
తే. | బాలశైవాలవల్లరీజాలకంబు | 98 |
వ. | కాంచి యొక్కింతతడవు మనంబునం గొనియాడుచుం దిమితిమింగిలఢులీకుళీర మత్స్యకచ్ఛపమకరనికరసంచారతరళ తరంగమాలికాడోలారోహలీలావ్యాలోల కలహంససంసదాలాసకోలాహలముఖరితదిశాభాగం బైన యమ్మహాతటాకంబుతీరప్రదేశంబున. | 99 |
సీ. | విలులితజంబాలపులినభాగమున ను | |