అష్టమాశ్వాసము
చ. | చనునెడ, దాని మన్మథపిశాచము సోఁకిన నొచ్చెనంచుఁ దూ | 59 |
చ. | కనదురుకాంతి కాంత శశికాంతశిలాతలకుట్టిమస్థలిన్ | 60 |
వ. | కొంతదడవుండి, యాపొంతం గుసుమవిసరభరితం బగుచుఁ జెన్నారుచున్న సురపొన్నఁ గన్నారం గనుంగొని, యిందుల పువ్వులకుం గల పరిమళం బెందుల పువ్వులకుఁ గలదని మునుముట్ట మాయవెట్టం గడకట్టు చేసికొని, యప్పటికిఁ గదలి యాసురపొన్నక్రిందికిం జనుదెంచి యిట్లనియె. | 61 |
సీ. | సేమంతిచవికెలఁ జెలరేగి చిలుకలు | |
తే. | వేడుకలతోడఁ జూడంగ వినఁగఁ గంటి | 62 |
తే. | కురులకప్పున నెలదేఁటియిరులు బెరసి | |