వ. | కాంచి, బహువిధాశీర్వాదంబులఁ బ్రముదితహృదయునిం జేసిన, సాహసాంకనృపోత్తముండు కరుణాయత్తచిత్తుండై, యమ్మహీసురవరుని జరాభారదారిద్ర్యభారంబు లపనయించు తలంపునం, తత్ప్రయోజనంబు లెఱంగించి రసరసాయనాఖ్యరత్నద్వయంబు నొసంగుటయును. | 156 |
క. | రససేవనంబునం దన | 157 |
క. | మనుజేంద్రుఁడు నిజపురమున | 158 |
వ. | మఱియును. | 159 |
పురందరుఁడను వణిక్కుమారుని వృత్తాంతము
తే. | భద్రనామాభిధానుఁ డక్షుద్రసంప | 160 |
తే. | ఆపురంధరుఁ డధికభోగానుభవమ | 161 |
వ. | ఇట్లు వణిక్కుమారుండు మహోదారుండై. | 162 |
క. | కట్టక కుడువక యొరులకుఁ | 163 |