| రైశ్వర్యధుర్యుం డైనయీశ్వరనాయకునకుఁ బ్రియతనూభవుఁడు నరసవసుధాధ్య | 24 |
ఉ. | మిన్నుల మోచి భాగ్యముల మీఱినకోటల రమ్యహర్మ్యసం | 25 |
క. | ఆతుళువరాజ్యమున వి, ఖ్యాతి వహించిరి దిగంతకరికటతటసం | 26 |
ఉ. | వారల కర్రగణ్యుఁడు నివారితవైరివరూధినీధవ | 27 |
చ. | అతనికులాంగనాతిలక మైనపవిత్రచరిత్ర దేవకీ | 28 |
క. | అం దగ్రజుండు కవిజన, మందారము పతిహితైకమతి మానవతీ | 29 |
సీ. | ఉదయాద్రి భేదించె హుత్తరి నిర్జించె గండికోటపురంబుఁ గదలఁ ద్రవ్వె | 30 |
మ. | నరసింగక్షితిపాలుపంపునుడు గౌనాఁ జేసి దండెత్తి యీ | 31 |