ఉ. | ము న్నొక నాఁడు నే భువనముల్ చరియించుచుఁ బైఁడికొండమ్రో | 134 |
శా. | తత్తీరస్థమహాకుటీరమున నత్యంతోపవాసక్రియా | 135 |
క. | పిలిచినఁ జని కూర్చుండక, నిలిచిన నను మౌని గనుఁగొని ఘనధ్వనులన్ | 136 |
క. | ప్రియములపుట్ట లనంగ వి, నయమణులకుఁ బెట్టె లనఁగ ననవిల్తుఁడు ది | 137 |
క. | చనుదెంచిరి యేగురు చం, దనగంధులు భోగయోగ్యతనులు సమీరా | 138 |
సీ. | భాసమానరవిప్రభాసమానం బైన పెద్దరత్నపుగద్దె పెట్టె నొకతె | 139 |
శా. | ఓహో విస్మయ మంచు నే మనసులో నూహింప నమ్మౌని భూ | 140 |
క. | ఆపసిఁడిదోనెలో నవ, రూపవతులు సతులు పల్వురు సుమేరునగేం | 141 |
శా. | దృగ్నిష్కంపతఁ జూచునన్నుఁ గని తద్దివ్యర్షి యేతజ్జలో | 142 |