ద్వితీయాశ్వాసము
| 1 |
తే. | అవధరింపుము మును శౌనకాదిమునుల, కనఘుఁ డాసూతుఁ డెఱించినట్లు వ్యాస | 2 |
క. | నరవర విను భీష్మకభూ, నరుఁ డాక్రియఁ బుత్రునకును వశుఁడై పుత్రీ | 3 |
ఉ. | రమ్ము రయంబె కుండినపురమ్మునకున్ సచివాప్తబంధుజా | 4 |
ఉ. | పంచినరేఖఁ గాంచి శిశుపాలుఁడు తద్దయు నుత్సహించి య | 5 |
తే. | మంచిపని యయ్యె నిపుడు భీష్మకునితోడఁ, జుట్టఱిక మబ్బె నెంతయు సులభ మగుచు | 6 |
చ. | అదియునుఁ గాక రుక్ష్మిణియొయారము సార మయారె సారెకున్ | 7 |
చ. | అలికులవేణియుం బిసరుహాననమున్ నిడువాలుఁజూపులుం | |