| జిత్తవికాసమై మిగులఁజెన్నగువన్నెలదొండపండులున్ | 80 |
ఉ. | అల్లదె చందమామ దివినంటి వెలుంగుచు నంటిపండులున్ | 81 |
ఆ. | వెండిగిన్నెలోన వెన్నయు బువ్వయుఁ, బసిఁడిగిన్నెలోనఁ బాలు నిడుక | 82 |
క. | నెలబాలుఁ జూపి నునుగి, న్నెలఁ బాలును నెయ్యి పోసి నెలఁతుక లాచి | 83 |
క. | దాదులు వెనుపఁగ నిటు జగ, దాదుల కాది యగుమగువ యనిశము సిరులం | 84 |
ఉ. | అంగదముల్ వెలుంగ మణిహారము లక్కున వర్తిలంగ మే | 85 |
సీ. | మేలైనకెంబట్టుజాలె బిగ్గరఁజుట్టి తిరముగాఁ బసిఁడిబొంగరము లాడు | |
తే. | దంటయై కేరి యోమనగుంట లాడుఁ, బోలురా సిరివెన్నెలప్రోగు లాడు | 86 |
సీ. | బలుముత్తియంపుమేడలఁ గ్రీడ సేయుచు నాపఁక పసిఁడియుయ్యాల లూఁగుఁ | |
తే. | దవిలి నిచ్చలు గౌరీవ్రతములు నోఁచు, నలఘుమతి నింపులగుపాట లభ్యసించుఁ | 87 |
క. | బింబోష్ఠి లేఁతయగుప్రా, యంబున నీరీతిఁ గన్నియఁలఁ గూడి ప్రమో | 88 |
సీ. | నిద్దంపుబలుసోగనెఱులు క్రొమ్ముడి కందె నెమ్మొగంబునఁ దేట నేటుకొనియెఁ | |