| సంపెఁగదండఁ జుట్టె నొకసారసనేత్ర నృపాలపత్నికిన్. | |
ఉ | ముద్దులగుమ్మ యోర్తుచెలి ముందర గొప్పమెఱుంగుటద్దముం | |
చ. | కలువలఁ గేరు చంద్రముఖికన్గవ నొక్కవధూలలామ చె | |
సీ. | చారుముక్తాహారవారము ల్గళమున నించె వేడుక నొక్కమించుబోఁడి | |
వ. | ఇ ట్లగణ్యశృంగారధారిణియై యనంతరంబ. | |
సీ. | ఘనసారచందనకస్తూరికాముఖ్యదివ్యగంధంబులు దిశలఁ బర్వఁ | |
క. | ఈరీతి నతులతరశృం | గారము దనరార వారకాంతయఁబోలెం | |
క. | ఈలలనారత్నం బీ | నీలాలక యీవినిద్రనీరజముఖి యీ | |
గీ. | భూమివిభుఁ డంతఁ దనయంతిపురము వెడలి | నెలతఁ దోడ్కొని యరుగుచో నింగినుండి | |