| భాసిలి జంగమేశ్వరుని భావజకేళిఁ గఱంగఁజేయుమా. | |
ఉ. | వారక యీపురి న్నెచట జారవధూమణి గల్గనందునన్ | |
ఉ. | నీవుపతివ్రతామణివి నీవలనం దగమెచ్చి మేచక | |
క. | వలనొప్ప నింతపనికై | పలుమఱుఁ బ్రార్థింపనేల పావనమతితో | |
క. | ధరయెల్ల గుత్తఁగొని యొక | దరి నించుకతావు దీనత న్వేడుక్రియ | |
ఉ. | భూనుతలీల మున్వ్రతముఁ బూనితి రెద్దియు నిత్తు మంచు జం | |
చ. | అనువినుతాంగిపల్కులు దినాధిపవంశపయోధిపూర్ణినూ | |
క. | ఆడినమాట తగ న్విడ | నాడక గైకొన్నమాత్ర నకటా మదిలో | |
గీ. | పద్మదళనేత్ర ని న్నెడబాసి యొక్క | నిమిషమేనియు నోర్వఁగ నేర్చు టెట్లు? | |
క. | ఈయెడ నింతయు నానతిఁ | ద్రోయక గైకొంటి వెమ్మెతో మఱి యెందున్ | |
ఉ | చంచలనేత్ర! నామదికి సమ్మతిగా నిపు డొక్కమాట యూ | |