| భుజదండహతి సూతుఁ బొరిగొని హయముల, మర్దించి విలు ద్రుంచి మఱియు వాని | 679 |
క. | మగఁటిమి రుధిరాశుఁడు బలు, దెగ గొంచును వింటిమ్రోఁత దెస లంట భుజా | 680 |
సీ. | ఏచి వెండియుఁ దరుల్ వైచిన వాఁ డవి, యమ్ములఁ దునుమాడి యతని మూర్ఛ | 680అ |
క. | ఐరావతకులజం బగు, వారణతిలకంబు నెక్కి వడి ఋషభునిపై | 681 |
ఉ. | పట్టక మున్న పై కుఱికి పాణితలంబునఁ బూన్చి కుంభముల్ | 682 |
చ. | అరుదుగఁ గాలకల్పుఁడు మహాశనికల్పము లైనబాణముల్ | 683 |
క. | అలిగి వపాశుఁడు వానర, బలములఁ బొరిగొనుచు గజుఁడు పై వైచుమహా | 684 |
చ. | బలువిడి నొంచి మించి పటుబాణము లే డుర ముచ్చిపాఱు నై | 685 |
ఆ. | గజునిమీఁద [1]మత్తగజలీల శతమాయుఁ, డడర నడరెఁ బరిఘహస్తుఁ డగుచు | 686 |
వ. | అప్పు డారాక్షసుండునుం దనమాయాబలంబున శరశక్తిగదాచక్రపరిఘముసల | |
- ↑ నంత గజలీల ...డలుక వడరె నతఁడు... ప్రముఖులతోన మనసు లగలఁ బూని కడఁగ.