| బులఁ గడంగి కయ్యంబునకుం గాలు ద్రవ్వుచున్నారు లెక్కింప నలువకు నలవి | 352 |
క. | ఒక్కొకటి వేయికోటులు, మొక్కలపుంగవులు గలుగుమొన లవి ముయ్యే | 353 |
సీ. | శంఖంబు లేకవింశతిసహస్రంబులు, బృందంబు లవి రెండువేలనూర్లు | 354 |
క. | అందఱలో మెఱసెద రదె, మైందద్వివిదు లనుకపికుమారులు వీరల్ | 355 |
తే. | వారిచేరువఁ గనలెడువారు సుముఖ, విముఖు లీరేడుకోటులు వృక్షచరులు | 356 |
సీ. | అలనాఁడు మనలంక యవలీలఁ జుఱపుచ్చి, వడిఁ జన్నవాఁ డలవాఁడు వాఁడె | 357 |
సీ. | అక్కిలి తెగలోన హరువిల్లు విఱిచిన, యాజానుదీర్ఘబాహార్గళంబు | 358 |
క. | ఇతఁడు ధనుర్వేదవిదుం, డతిరథుఁ డిక్ష్వాకువంశ్యులం దెల్ల జగ | 359 |
సీ. | మృగభాతిఁ బొలిచిన మీమంత్రి మారీచు, పసిఁడిచర్మంబుపైఁ బవ్వళించి | |