తే. | అప్పు డచలపాతంబున నబ్ధివలన | 248 |
చ. | ఇలఁ గలకొండ లెల్లఁ గపు లేవున వేకొనివచ్చి పైపయిన్ | 249 |
క. | అందఱు నన్నిముఖంబుల, నందంద గిరిద్రుమాదు లచ్చలమున నీ | 250 |
క. | శిరముల బాహాసంధులఁ, గరముల వాలముల భుజశిఖరములఁ గక్షాం | 251 |
తే. | అవియు నవలీల నందంద యందికొనుచు, నడవ గావించుచున్న యన్నలునిసేతు | 252 |
ఉ. | వీచులతాకునం బొడమి వెల్లువ లై నవఫేనమాలిక | 253 |
వ. | ఇవ్విధంబున. | 254 |
క. | అగచరులు నాఁడు పదునా, లుగు యోజనములనిడుపు బలువుగా నానా | 255 |
క. | నానగముఁ బెఱికి కట్టకు, వానరు లంభోధిలోన వైవక యుండం | 256 |
క. | పని నేఁటి కింత చాలును, వనజాప్తుఁడు గ్రుంకె నెల్లి వలసినయట్టుల్ | 257 |
ఉ. | కట్టకుఁ గాపుగా నిదుర గావఁగఁ జాలెడివారిఁ గొందఱం | 258 |
క. | అగచరు లంబర మార్పులఁ, బగిలించుచు దిక్కు లెల్లఁ బరిగొని వగతో | 259 |
క. | పెనుగాలి మహామేఘము, గొనివచ్చువిధంబు దోఁప ఘోరత్వరతో | 260 |