వ. | అదియునుం గాక. | 376 |
క. | అని నాకు నోడి యింద్రా, ద్యనిమిషు లొనరించినట్టి యపకారం బే | 377 |
వ. | కావున రథకరితురంగపదాతిబలంబులతోడం గూడి వివిధాయుధసంపన్నుల రై | 378 |
క. | మారుతసుతు నయి దాయత, నారాచంబులు శిరంబు నాటించిన ది | 379 |
క. | తో నెగసి బాణవర్షము, వానరుపైఁ గురియ దాని వారించి మరు | 380 |
వ. | ఇట్లు దోలినం బోక వెండియు వాఁ డనికిం దఱిమిన. | 381 |
క. | కడుఁబొడవు కెగసి యెక్కుడు, వడి దుర్ధరుతేరిమీఁది వనచరుఁ డుఱికెం | 382 |
వ. | ఇట్లు నేలం గూలి గతాసుం డైనదుర్ధరుం జూచి యూపాక్ష విరూపారులు లుగ్ర | 383 |
చ. | ఇరువురు నింగికిన్ నెగసి యెక్కుడుదర్పము లార భూరిము | 384 |
తే. | ప్రఘసుఁ [1]డుగ్రంపుఁబ్రాసంబుఁ బట్టిసంబు, భాసకర్ణుఁడు శూలంబుఁ బరఁగఁబూని | 385 |
క. | తరుపన్నగమృగయుత మగు, గిరిశిఖరం బొకటి వెఱికి కిను కడరఁగ న | 386 |
వ. | అ ట్లిరువురం బరిమార్చి శేషించినసైన్యంబునకుం గవిసి. | 387 |
క. | కరిహరిరథయోధులతోఁ, గరిహరిరథయోధతతులు క్రమమున నుగ్గై | 388 |
- ↑ డుగ్రక్షురప్రాసపట్టిసంబు