| నొక్కమహాహేమధామంబుఁ బొడగని చొచ్చి యచ్చట నొరు లొరులం గౌఁగి | 94 |
ఉ. | అక్కట బ్రహ్మచారి నిటు లన్యపురంధ్రులగాత్రమర్మముల్ | 95 |
క. | మన సేమిటిపైఁ దగులమిఁ, దనరం గామించునట్లు తగ మేలును గీ | 96 |
క. | సుదతిని సుదతులలోపల, వెదకక మృగకులములోన వెదకుదురే యీ | 97 |
వ. | అట్లు గాన యే నిక్కాంతల మదనవికృతమానసుండ నై చూడ నింతియ కాదు | 98 |
తే. | వెలయ విమానంబు దా విశ్వకర్మ, యర్ధయోజనవృత్తంబు సార్ధయోజ | 99 |
క. | వారిజగర్భునకుం దప, మారఁగఁ గావించి కాంచె యక్షేశుఁడు దు | 100 |
చ. | ఉరుతరభర్మనిర్మితము నుజ్జ్వలరత్నమయంబుఁ బ్రస్ఫుట | 101 |
సీ. | వరవజ్రవైదూర్యమరకతవేదియుఁ, చారుమౌక్తికనీలజాలకంబుఁ | 102 |
వ. | అక్కాంతలు మధుపానమదవ్యాయామంబుల నలసి నిద్రాపరవశ లై కొందఱు | |