| తంకం బొందక యున్నదానవు పురద్వారంబునం దింక ని | 79 |
క. | లంక యనుపేరఁ బరఁగుదు, లంకాపురచోరవర్తులం గడతేర్తున్ | 80 |
వ. | ఇంక నీవు వచ్చినపని యెఱింగింపు మనిన నతం డి ట్లనియె. | 81 |
క. | ఈపురిఁ గలగృహతోరణ, గోపురఘనసాలసౌధకూటప్రాసా | 82 |
చ. | అనవుడు నన్నిశాచరి భయంకరహుంకృతితోడ నార్చి యి | 83 |
క. | అని యతఁడు పలుకఁ బరుష, ధ్వని నాతనియురము హస్తతలమున వ్రేయం | 84 |
క. | పిడుగుగతిన్ బెడిదం బగు, పిడికిట వక్షంబుఁ బొడువ బిమ్మిటితోడం | 85 |
సీ. | అంత గద్గదికతో నాలంక హనుమంతుఁ గనుఁగొని ననుఁ గావు కపివరేణ్య | 86 |
వ. | అనిన విని యంత నాలంక నతిక్రమించి హనుమంతుండు తద్ద్వారంబు సొరక | |