| రకరంజకురంటకకుర, వకవకుళకపిత్థబిల్వవనవాటికలన్. | 61 |
మ. | దళదిందీవరకైరవోత్కరలసత్కల్హారబంధూకని | 62 |
మ. | పరిఘాభీలము వప్రదుర్గము ఘనప్రాకారఘోరంబు గో | 63 |
వ. | అయి నెఱయ మెఱయుచు మఱియును గగనోల్లేఖరజతిశిఖరిశిఖరంబునుంబోలె | 64 |
తే. | అరసి చూడ సురాసురదురధిగమము, చతురుపాయప్రయోగదుస్సాధతరము | 65 |
క. | రావణుఁడు లోకభయదుఁడు, గావున వాఁ డెఱుఁగకుండఁ గనుమొఱఁగి పురం | 66 |
క. | జనకజ నేకాంతంబునఁ, గనుఁగొనియెద నేన యొరులు గానకయుండం | 67 |
క. | రక్కసులు వెక్కసంబుగ, దిక్కుల నన్నింటఁ గడిమిఁ ద్రిమ్మరుదురు న | 68 |
తే. | ఏను యాతుధానుఁడ నైన నితరజనుఁడ, నైన నెఱిఁగి నివారింతు రపుడ నన్ను | 69 |
వ. | అనుచు నొక్కముహూర్తమాత్రంబు చింతించి ధీమంతుం డగుహనుమంతుండు | 70 |
ఉ. | ఈయురుమూర్తితోడఁ బుర మేను జొరన్ వెఱఁ గంది చూచుచుం | 71 |
ఉ. | కావున రామచంద్రుపని గైకొని చేయఁగ నేభయంబు నా | |