వ. | మఱియు నొక్కనాఁడు. | 710 |
క. | తనతల్లిఁ జూచు వేడుకఁ, జని యామఱునాఁటిదాఁక సమ్మతి నాకుం | 711 |
ఉ. | వారక నిష్టురోక్తులను వావిరిఁ దూర సుపార్శ్వుఁ బల్కినన్ | 712 |
క. | రావణుఁడు వచ్చి నన్నుం, ద్రోవ యడిగె నేను జెప్ప దోర్బల మెసఁగన్ | 713 |
క. | ఖలుఁ డగు రావణుసన్నిధి, నలఘువిభూషణసమేతయై రామమహీ | 714 |
చ. | ననుఁ బొడగాంచి లజ్జ వదనంబు నతంబుగఁ జేసి యాత్మమం | 715 |
వ. | అంత. | 716 |
క. | అచ్చట నుండుమునీంద్రులు, వచ్చి ననున్ వత్స పంక్తివదనునిచేతం | 717 |
వ. | అని పలికిన నిరామిషుండ నై వచ్చితి నని సుపార్శ్వుండు చెప్పె నిప్పుడు యో | 718 |
క. | బలసి భయంకరరాక్షస, లలనలు గాచికొని యుండ లంకాపురిలో | 719 |
చ. | తరుచరులార గృధ్రములు తద్దయు దూరము గాంచి దూరసం | 720 |
క. | అటు గాన యిచట నుండియు, నట నున్నఖలున్ దశాస్యు నాసీతను వి | 721 |
వ. | కావున మీ రింక. | 722 |
చ. | మరణోద్యోగము లెల్లఁ దక్కి బలసామర్థ్యంబు లేపార సా | 723 |