| బోలఁగ ధర్మార్థసమే, తాలాపముల నిటు లనియె నాతనితోడన్. | 251 |
క. | వనచరధర్మముఁ గామం, బున వర్తన లోకసమయమును నెఱుఁగక న | 252 |
క. | జాత్యంధులతోఁ గూడిన, జాత్యంధుఁడుఁబోలె నీవు చపలకపులతో | 253 |
క. | పలుమఱుఁ గాపేయంబునఁ, దలరక పలికెదవు నీవు ధర్మాధర్మం | 254 |
క. | రభసంబున నీ చేసిన, యభిమతదుష్కృతము గాన నయ్యెడుఁ గార్య | 255 |
సీ. | మృగయుండు మృగముల నొగిఁ బొంచి వెసఁ జంపుఁ, గానకుండఁగఁ జంపుఁ గడఁకఁ జంపు | 256 |
క. | నీవును శాఖామృగమవు, కావున నే రాజ నయిన కాకుత్స్థుఁడ నా | 257 |
వ. | అదియునుం గాక. | 258 |
క. | జను లొనరించిన పాపము, పనుపడ జననాథుఁ బొందుఁ బ్రాయశ్చిత్తం | 259 |
మ. | అనుజన్మప్రియపత్ని యైనరుమఁ గామాంధుండ వై కాంక్షతో | 260 |
క. | ధరలో దివిజులు ధాత్రీ, వరరూపంబులు ధరించి వర్తింతురు వా | 261 |
తే. | కానఁ బ్రత్యక్షదేవత లైనయట్టి, ఘనుల రాజుల శపియింపఁ గాదు ధిక్క | 262 |
క. | ఘనతరపాపంబులు సే, సినవారలు రాజుచేత శిక్షితు లయి తా | |