శ్రీరమణీమనోహరశతకము
79
| రూపము జూపవేల కడురూఢిగ నమ్మితి నిన్ను నింక నా | 59 |
చ. | తగెనటె కాళియాహి రిపుతమ్ముఁడు వారిధి కుబ్జకృష్ణయు | 60 |
చ. | శబరి భుజించి పండు లిడ సయ్యన గ్రోలి మహాముదంబుతోఁ | 61 |
చ. | వనచరుఁ డేఁగి లంకఁగలవారలఁ గొట్టి పురంబు గొల్వఁగా | 62 |
చ. | నిను నుతియింప నేర్పు గననేరనివిద్య ధరామరాళినిం | |