658
భక్తిరసశతకసంపుటము
| దీనత నేడ్వఁగా విని యెదిర్చి జటాయువు దాఁకఁడే కృపా | 106 |
ఉ. | బిట్టుగఁ దాఁకు గృధ్రపతి బీరముదూల రణం బొనర్చి యా | 107 |
చ. | చెలఁగుచు రావణుండు పురిఁ జేరి యశోకవని న్నిశాటకాం | 108 |
చ. | అటు లరుదెంచి లక్ష్మణుఁ డిలాత్మజపల్కులు దెల్ప నుల్కి య | 109 |
చ. | వెసఁ జని పర్ణశాల బృథివీసుత గానక భీతిమై మనో | |