శ్రీవసుదేవనందనశతకము
369
| మానవనాథుఁడైన శిశుపాలునిఁజంపిన యట్టి జెట్టి యో | 52 |
ఉ. | పాండవమధ్యముండు నినుఁ బ్రార్ధనఁ జేసిన సూతుఁడై మఱిన్ | 53 |
ఉ. | బాలసుహృత్కుచేలునికి భాగ్యము లిచ్చితి వంచుఁ గుబ్జకున్ | 54 |
ఉ. | పన్నగశాయి నీవు మును పార్థుఁడు యాత్రకు వెళ్లివచ్చినం | 55 |
ఉ. | శంభువరంబుఁ బొందియు నృశంసతఁ దచ్ఛిరమున్ స్పృశ్రేష్టసం | 56 |