శ్రీయాదగిరీంద్రశతకము
209
చ. | నిరతము నిన్ను నమ్మితిని నీరజలోచన నామనంబునన్ | 43 |
చ. | సునయముతోడ నన్నుఁ బరిశుద్ధుని జేసియు నేలరాదె స | 44 |
ఉ. | సత్యము బల్క కెల్లపు డసత్యము లాడుచుఁ బ్రొద్దువుచ్చితిన్ | 45 |
ఉ. | వక్షమునందు లక్ష్మి గలవాఁడ వటంచుఁ దలంచుచుంటి నీ | 46 |
చ. | భువిఁ గమలాప్తవంశమునఁ బుట్టినసద్గుణుఁ డంబరీషభూ | |