ఈ పుట ఆమోదించబడ్డది
||. హామీ పత్రం 'తెలుగు, బైబులు సామెతలు: ఒక తులనాత్మక పరిశీలనం' అనే ఈ సిద్ధాంత గ్రంధాన్ని ఆచార్య ఎండ్లూరి సుధాకర రావుగారి పర్యవేక్షణంలో నేనే స్వయంకృషితో రూపొందించాను. దీనిని పూర్తిగా కానీపాక్షికంగా కాని ఇంతకుముందు ఏ ఇతర పట్టము కోసము ఏ విశ్వవిద్యాలయానికీ, సంస్థకూ సమర్పిం చలేదని ఇందుమూలముగా హామీ ఇచ్చుచు ్ గుజ్జుల అంతొని పిటర్ కిశొర్
పరిశొధకుడు
ధ్రువీకరణ పత్రం ' తెలుగు,బైబులు సామెతలు;ఒక తులనాత్మక పరిశీలనం' అనే ఈ సిద్దాంత గ్రంధాన్ని గుజ్జుల అంతొని పీటర్ కిశొర్ నా పర్యవేక్షణంలొ స్వయం కృషితొ రూపొందించారని, ఏ ఇతర పట్టము కొసం దీనిని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇంతకుముందు ఏ విశ్వవిద్యాలయానికి సమర్పించలేదని ద్రూవీకరించుచున్నాను. ఆఛార్య ఏంద్లూరి సూదాకరరావ పర్యవేక్షకూలూ