Jump to content

పుట:ప్రబోధచంద్రోదయము.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథయుగమును గూర్చి నేను ప్రత్యేకగ్రంథము రచించియున్నాను. అది ముద్రితము కావలసియున్నది.

గ్రంథసూచిక

కవితములు

గురుజాడ శ్రీరామమూర్తి (1898) నంది తిమ్మనచరిత్రలో నందిమల్లయ, ఘంటసింగయ కవుల చరిత

ఆంధ్రకవుల చరిత్ర: కందుకూరి వీరేశలింగము ప్రథమభాగము (1917)

ఆంధ్రకవితరంగణి: చాగంటి శేషయ్య. 6వ సంపుటము

సమగ్రాంధ్రసాహిత్యం ఆరుద్ర తొలిరాయలయుగం - నందిఘంటలజంట

మఱుగుపడిన మాణిక్యాలు: డా. బి రామరాజు

విజయనగరసామ్రాజ్యాంధ్రవాఙ్మయచరిత్ర (మొదటి భాగము) టేకుమళ్ల అచ్యుతరావు (1938)

వ్యాసములు

గాండీవి (శ్రీవంతరాంరామకృష్ణరావు) ప్రబోధచంద్రోదయము 1960, ఆం.సా.ప.ప. శార్వరి 50. సం (92) పుట 46.

సంస్కృతము

1. గోపమంత్రికృత చంద్రికవ్యాఖ్యతో కూడిన ప్రబోధచంద్రోదయము (సంస్కృతము) సంపాదకులు వాసుదేవ లక్ష్మణశాస్త్రి (1935)

2. సంస్కృత ప్రబోధచంద్రోదయము: సంపాదకులు కె.సాంబశివశాస్త్రి త్రివేండ్రమ్ (1988)

3. ప్రబోధచంద్రోదయము: పండిట్ రామచంద్రమిశ్రగారి "ప్రకాశ" సంస్కృత హిందీ వ్యాఖ్యానములతో చౌకాంబా విద్యాభవన్ వారణాశి-1 (1968)