సాటిలేని రూపరేఖావిలాసంబుల సరసులమరుబా రింద్రోయు నొకతోయజాక్షి జూచి తమకంబు మితిమీరుచుం డ నొకవిటుండు దాని సోయగంబు మొదలుగాఁగల గుణం బులఁ జెలికానికిం బలుకుచెలువు నిందు వర్ణించినాఁడు.
శ్రీముద్దులకృష్ణధరి త్రీమఘవునివంది భారతీశేషకవి గ్రామణిశిష్యుండ సదృశ శేముషి శేషాద్రికవి రచించెన్ దీనిన్.
పుష్పబాణవిలాసము సంపూర్ణము