14
పద్మపురాణము
వ. | అట్లైన నేనుఁ గృతకృత్యుండ నగుదు నీకును గీర్తిసుకృతంబులు | 63 |
చ. | అకుటిలలీలఁ గందసచివాగ్రణి నాథునిఁ జేసి ధాత్రిలోఁ | 64 |
ఆ. | సత్యనిరతుఁ డైన సాత్యవతేయుండు | 65 |
వ. | [1]అదియునుం గాక. | |
చ. | అమలిన మత్స్యకూర్మవిభవాదులు దీవులు వేదవాక్యసా | 66 |
వ. | మఱియును. | 67 |
సీ. | ధర్మబోధైశ్వర్యతతి మూలనికరంబు; | |
- ↑ (తి-హై)