క. | వైరము పుట్టినఁ బోరన్, శూరులు నిర్జరులు రాక్షసులఁ జంపరె యె | 794 |
క. | విరసించినచో రాజులు, దురమున నెవ్వారినైనఁ దురుముదు రలుకన్ | 795 |
చ. | పరుషసముల్లసన్మధురభాషిణిహింసయఖండసత్కృపా | 796 |
వ. | అని యిట్లు దమనకుండు బోధించిన బశ్చాత్తాపంబు మాని మృగరాజు ప్రాజ్యరాజ్య | 797 |
క. | అని వినిపించినగురునిం, గనుఁగొని నృపపుత్త్రు లనిరి కమనీయగుణాం | 798 |
మ. | ప్రతిబాధీకృతకామకామనుజభుక్ప్రధ్వంసనారంభణ | 799 |
క. | వనజభవతనయమేధా, వినుతివినీతైకదివ్యవృషభజగత్పా | 800 |
మాలిని. | అవనలయకరాత్మా హారియుక్చిత్తవర్త్మా | 801 |
గద్యము. | ఇది శ్రీ వేంకటనాథకరుణాలబ్ధసరససాహిత్యనిత్యకవితావిలాస సకలసుకవి | |
————