శ్రీరస్తు
పంచతంత్రము
ప్రథమాశ్వాసము
అవతారిక
| 1 |
మ. | సరసీజాతము లాటపట్టులు నిశాచారారి చంచద్భుజాం | 2 |
చ. | తరల కహో యుపాంశుజపదంభమున న్వనజాతపీఠి క | 3 |
మ. | నవమేఘాళి ఘటించు మచ్చికురబంధశ్రీ నిరీక్షించి గో | 4 |
ఉ. | చేకొని బ్రహ్మమంత్రములఁ జెప్ప నహో ప్రతిసీర జాఱ మై | 5 |