గీ. | అతఁడు గొన్నిపూఁట లరిగిన నింటికిఁ, బోయి తాను ధర్మబుద్ధి కనియె | 708 |
క. | అని దెరవుఁ జూపి పిలిచిన, ననుమానము పట్టి తాను నాతఁడు జోడై | 709 |
ఉ. | కానక మాససంబు కలఁగంబడ నిట్లను ధర్మబుద్ధి య | 710 |
ఉ. | పూని మదీయవిత్త మిటఁ బూడ్చుతఱిం బరికింప నక్కటా | 711 |
క. | విని దుష్టబుద్ధి బుద్ధిం, గనలుచు నద్ధర్మబుద్ధి గనుఁగొని పలికెం | 712 |
క. | నీసఖ్యమునఁ జరించిన, దోసము మోసమున నేఁడె తోడన కలిగెం | 713 |
ఉ. | ముచ్చుదనంబు నాపయిన మోపకయుండిన సెట్టిబిడ్డవే | 714 |
వ. | ఇట్లు ధర్మబుద్ధి నీడ్చుకొని చని నగరంబడి ధర్మంబున కొప్పి పిన్నపెద్దలం గూడ | 715 |
క. | ఈతఁడు నాతోఁ జెలికాఁ, డై తిరుగం బెద్దకాల మరిగే న్వినుఁ డీ | 716 |
క. | కనుఁగొని నిక్కము చెలికాఁ, డని పెద్దయు విశ్వసించి యీకథయే నీ | 717 |
క. | వినిపించిన నాతఁడు నా, కనురక్తునిపగిది ననియె ననఘా యేత | 718 |