క. | కులిశాయుధభీషణమై వెలిసిననాలావుఁ గనడొ వినడో నన్నుం | 634 |
క. | అని యలుక మొలకలెత్త, న్వనరాశి న్గాసిసేయువాఁడై వినతా | 635 |
క. | మామహిళాజనకుఁడు మా, మమ దుల్లసితకేళిమందిర మాప్త | 636 |
క. | పలుకులనె చక్కఁజేయం, గలఁగలహం బేల కడలి కడవాఁ డా గొ | 637 |
క. | ఉరగాంతకుఁ డనియె మహా, పురుషా నను గౌరవమునఁ బొందింపం దే | 638 |
చ. | కడుపునకా మహామహులఁ గాచుట గొల్చుట గౌరవంబునం | 639 |
మ. | అడరంగాదు సముద్రుఁ డిందిరకులాయం బంచు వారించి తు | 640 |
క. | అని విన్నవించి వినతా, తనయుఁడు నికటమున నిలువ దనుజారి కన | 641 |
వ. | ఇట్లు గరుడారూఢుండై గగనంబున కుద్గమించి నిలింపులు గుంపులై కొలువ సుర | 642 |
మహాస్రగ్ధర. | కలితాతిప్రీతిరీతిం గనియె బహుజలగ్రాహనిర్గాహధాటీ | 643 |
క. | కని కదియఁబోవుటయు న, వ్వనరాశి మహాపతంగవల్లభకంఠా | 644 |
క. | అకలంకరత్నములు గా, నుకలుగ జగదేకమోహినులు వాహిను లు | 645 |
వ. | మ్రొక్కి నిలువంబడి కరంబులు మోడ్చి యిట్లని స్తుతియించె. | 646 |