క. | కాలవడిలేమిఁ గాడ్సడి, పోలే కున్నెడనెయుండఁ బొడగనవ్రేళ్లన్ | 422 |
వ. | డుండుభుకమ్ముం జేర్చుకొని భిన్నమంత్రంబై యూక చచ్చె మంత్రంబు వెలిఁబుచ్చ | 423 |
క. | నాపై సంజీవకుఁ డతి, కోపంబున రాక కెద్ది గుఱుతు సునీతి | 424 |
క. | వానతఱి నోరబాగై, యానన మమరంగఁ గొమ్ము లపనమ్రంబుల్ | 425 |
వ. | అని యభిజ్ఞానంబుఁ జెప్పి యప్పంచాస్యంబున కుపాస్యంబై యాస్యం బలర నవ్వం | 426 |
ఉ. | చిత్తము నిర్వృతంబు దృఢసేవ ఘటించిన విత్తము ల్పరా | 427 |
చ. | కనలు వహించి యాపదల గాసిలఁ డెవ్వఁడు బోంట్లచేత నే | 428 |
చ. | నలఁకునఁ జూచి యీఁ డడిగినం గసరుం గృశియించి యున్నచో | 429 |
ఆ. | తనువుఁ బొదలనీఁడు తాపంబు బుట్టించుఁ, బస్తుఁ బెట్టు మూలఁ బాఱవైచుఁ | 430 |
చ. | నగవులకుం బ్రసాదవచనం బొక టాడఁడు మ్రోల నిల్చినన్ | 431 |