| రమున నొకనాఁడు గాఢ, క్రమమున నే నరిగి తిరుగఁగాఁ గట్టెదురన్. | 186 |
ఉ. | జన్యము కాంతకుంతపరుషక్షతిపాతి బృహద్వపాళిరా | 187 |
చ. | కదన మొకింతచేర నరుగ న్విఱుగంబడి యున్నతేరులుం | 188 |
వ. | మఱియు నక్కలను సమున్నాళపుండరీకవ్యాకీర్ణం బగుటఁ గాసారంబును నఖం | 189 |
క. | దూరప్రాణధురీణమ, హారణమున నేమి చెప్ప నాశ్చర్యకరం | 190 |
తే. | భయము దోడ్తోడ ముక్కునబంటి యయ్యెఁ, గెరలు జఠరాగ్ని గుములుచుఁ “గింకరోమి | 191 |
ఉ. | ఎంచినభీతి మే న్వడక నే నొకయించుకసేఁపు బుద్ధి శం | 192 |
సీ. | కనుఁగొని చర్మసంగతదారువుగ నిశ్చయించి మెల్లన నంఘ్రు లిడుచు నరిగి | |